Now 300% faster!

AI Music

YOUR SONG

jigicha..

jigicha..
SendFame.com
0:00 / 2:09

Share your song!

https://sendfame.com/music/cm161kv1r000nmm0c94yrcmvg

Copy link
Create NewTweet Song

jigicha..

[Verse1] ఒళ్ళేమో మల్లెపూరేకు దాన్ని స్మెల్లే మందారమాకు కల్ళేమో కంట్రోలర్ స్టిక్కు దాన్ని హొయలే హిప్నోటిక్కే రా… మెడలేదో magic ట్రిక్కు జడఊపే కోబ్రా స్నేకు నడుమొంపుల్లో కనులే బ్లాకు నడకేమో హంసల వాకేరా… [chorus] జికిచాచా జిగిచా జిగిచా జిగిజిగిచా జిగిచా జికిచా జికిచాచా జిగిచా జిగిచా జిగిజిగిచా జిగిచా జికిచా [verse2] మాటల్లో మైసూర్ పాకు పాటైతే రెహమాన్ ట్రాకు ఆడిందా ఆలిండియా శేకు అందాల పుత్తడి statue రా… నవ్విందా నడిరోడ్లే ప్యాకు ముద్దిస్తే కనవా హెవెను నిద్దర్లే మాయం ఖాయం సుక్కల్లో జారిన మిల్కీ బ్యూటీరా… [chorus] జికిచాచా జిగిచా జిగిచా జిగిజిగిచా జిగిచా జికిచా జికిచాచా జిగిచా జిగిచా జిగిజిగిచా జిగిచా జికిచా