Now 300% faster!

AI Music

YOUR SONG

jigicha

jigicha
SendFame.com
0:00 / 2:27

Share your song!

https://sendfame.com/music/cm161pbud000rmm0c8a9asxsn

Copy link
Create NewTweet Song

jigicha

[Verse1] ఒళ్ళేమో మల్లెపూరేకు, దాన్ని స్మెల్లే మందారమాకు... కల్ళేమో కంట్రోలర్ స్టిక్కు, దాన్ని హొయలే హిప్నోటిక్కే రా… మెడలేదో magic ట్రిక్కు, జడఊపే కోబ్రా స్నేకు... నడుమొంపుల్లో కనులే బ్లాకు, నడకేమో హంసల వాకేరా… [chorus] జికిచాచా జిగిచా జిగిచా జిగిజిగిచా జిగిచా జికిచా జికిచాచా జిగిచా జిగిచా జిగిజిగిచా జిగిచా జికిచా [verse2] మాటల్లో మైసూర్ పాకు, పాటైతే రెహమాన్ ట్రాకు... ఆడిందా ఆలిండియా శేకు, అందాల పుత్తడి statue రా… నవ్విందా నడిరోడ్లే ప్యాకు, ముద్దిస్తే కనవా హెవెను... నిద్దర్లే మాయం ఖాయం, సుక్కల్లో జారిన మిల్కీ బ్యూటీరా… [chorus] జికిచాచా జిగిచా జిగిచా జిగిజిగిచా జిగిచా జికిచా జికిచాచా జిగిచా జిగిచా జిగిజిగిచా జిగిచా జికిచా